Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

163వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Follow Ushodayam on Google
madhu Aug 30, 2026 12:14 AM ములుగుGeneral
163వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం - Ushodayam
163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో పసర గ్రామానికి చెందిన బషీర్, ముద్దులగూడెం గ్రామానికి చెందిన గడ్డి యాదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు108 అంబులెన్స్‌లో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉంది

Comments

G
Loading comments...