Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేలంగిలో 142 మి.మీ. వర్షం నమోదు

Follow Ushodayam on Google
Anuroop Sep 24, 2026 10:18 AM కాకినాడGeneral
వేలంగిలో 142 మి.మీ. వర్షం నమోదు - Ushodayam
గడిచిన 24 గంటల్లో కాకినాడ జిల్లా కరప మండలం వేలంగిలో 142, జగ్గంపేటలో 140 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం తీరం దాటినా మరో 12 గంటల పాటు ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comments

G
Loading comments...