Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్ల తర్వాత రూ.70.75 లక్షల పరిహారం

Follow Ushodayam on Google
Sai Nath Oct 13, 2026 4:05 PM జాతీయంGeneral
14 ఏళ్ల తర్వాత రూ.70.75 లక్షల పరిహారం - Ushodayam
బీఎండబ్ల్యూ కారు కాలిపోయిన కేసులో మహారాష్ట్రకు చెందిన రవికాంత్‌ పాటిల్‌కు రూ.70.75 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్‌ ఆదేశించింది. 2012లో టైరు పంక్చర్‌ కావడంతో కారును రోడ్డు పక్కన నిలిపి వెళ్లగా, మరుసటి రోజు అది కాలిపోయింది. దాదాపు 14 ఏళ్ల విచారణ తర్వాత కమిషన్‌ రూ.70 లక్షల బీమా మొత్తంతో పాటు మానసిక వేదనకు రూ.50 వేలు, ఖర్చులకు రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.

Comments

G
Loading comments...