Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 26, 2026 6:47 PM హైదరాబాద్General
14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి - Ushodayam
హైదరాబాద్: కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న బాలుడిపై నింబోలి అడ్డాకు చెందిన జి.అవంతిక భార్గవ్ అలియాస్ శ్రవణ్ కుమార్ (33) దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...