Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

10వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరసన

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 3:37 PM కరీంనగర్General
10వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరసన - Ushodayam
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట NHM సిబ్బంది గురువారం నిరసన కొనసాగించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 10 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు NHM సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ కోరారు. ఈ నిరసనలో వివిధ ఆరోగ్య కేంద్రాల ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...