Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

108 అంబులెన్స్‌లో గర్భిణీకి ప్రసవం.. మగబిడ్డ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:54 PM వరంగల్General
108 అంబులెన్స్‌లో గర్భిణీకి ప్రసవం.. మగబిడ్డ - Ushodayam
వరంగల్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ తోటకు చెందిన నిడికొండ దివ్య రేఖ (36) గురువారం అర్ధరాత్రి 108 అంబులెన్స్‌లో మగబిడ్డకు జన్మనిచ్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యుల సమాచారంతో ఉర్సు కరీంబాద్‌ 108 సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రం కావడంతో అంబులెన్స్‌లోనే ప్రసవం నిర్వహించారు. ఈ విషయాన్ని ఈఎంటీ ఏ. శ్రీకాంత్‌, పైలట్‌ అజీజ్‌ పాషా తెలిపారు.

Comments

G
Loading comments...