Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

102 ఏళ్ల యువ ఓటరు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:10 PM కాకినాడGeneral
102 ఏళ్ల యువ ఓటరు - Ushodayam
జగ్గంపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన 102 ఏళ్ల గారపాటి వెంకన్న ZPTC, MPTC ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగ్గంపేట SC కాలనీలోని MPP పాఠశాలలో ఏర్పాటు చేసిన 16వ వార్డు పోలింగ్ కేంద్రానికి స్వయంగా వచ్చి ఓటేశారు. శతాధిక వయసులోనూ ఓటు వేసేందుకు చూపిన ఉత్సాహాన్ని చూసి స్థానికులు, అధికారులు ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...