Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీజీ పీపీ ప్రణాళికపై శిక్షణ

Follow Ushodayam on Google
R.R. Reddy Sep 24, 2026 5:11 PM నిజామాబాద్తెలంగాణ
వీజీ పీపీ ప్రణాళికపై శిక్షణ - Ushodayam
ధర్పల్లి రైతు వేదికలో ధర్పల్లి, సిరికొండ మండలాల అధికారులు, సర్పంచులకు వీజీ పీపీ ప్రణాళిక తయారీపై శిక్షణ నిర్వహించారు. నోడల్ అధికారి డి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతులు, జీవనోపాధి, వరద నివారణ పనులను గుర్తించి గ్రామసభలో ఆమోదించాలని సూచించారు. అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...