Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సబస్టేషన్ను సందర్శించిన విద్యార్థులు

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 24, 2026 7:37 PM మహబూబ్‌నగర్తెలంగాణ
విద్యుత్ సబస్టేషన్ను సందర్శించిన విద్యార్థులు - Ushodayam
నవాబుపేట విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్ విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆపరేటర్ జంగయ్య విద్యుత్ సరఫరా సబ్ స్టేషన్ పనితీరు, నిర్వహణకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు వివరించారు. విద్యుత్ సరఫరా ఎలా జరుగుతుంది, సాంకేతిక పరికరాల పనితీరు తదితర అంశాలను విద్యార్థులు ఆసక్తిగా తెలుసుకున్నారు. జంగయ్య వివరిస్తున్న వివరాలను విద్యార్థులు శ్రద్ధగా విన్నారు.

Comments

G
Loading comments...