Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు విద్యా సామగ్రి అందించిన అలాల్ స్వామి

Follow Ushodayam on Google
Alluri Mahesh Sep 26, 2026 12:51 PM ఆదిలాబాద్తెలంగాణ
విద్యార్థులకు విద్యా సామగ్రి అందించిన అలాల్ స్వామి - Ushodayam
తలమడుగు: బర్కుంటి శ్రీనివాస్ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని అలాల్ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. స్వామి మాట్లాడుతూ.. శ్రీనివాస్ జ్ఞాపకార్థం విద్యా సామగ్రి అందించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సమాజానికి సేవ చేయాలని కోరారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...