Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తా

Follow Ushodayam on Google
విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తా - Ushodayam
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా పోరాటం సాగిస్తామని NSUI (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) జిల్లా నూతన అధ్యక్షులు సభావత్ శ్రీకాంత్ నాయక్ అన్నారు నూతనంగా వికారాబాద్ జిల్లా NSUI జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీకాంత్ నాయక్ వికారాబాద్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణా రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...