Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 2:36 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం - Ushodayam
మేడ్చల్ PS పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమారంలో వాటర్ హీటర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. హీటర్ పెట్టి బాధితుడు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బల్గురి మహేశ్ తెలిపారు. రెండున్నర క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు కాలిపోయాయి.

Comments

G
Loading comments...