Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం

Follow Ushodayam on Google
Saychi Kumar Sep 23, 2026 11:48 AM కామరెడ్డితెలంగాణ
టీపీసీసీ అధ్యక్షుడికి సన్మానం - Ushodayam
కామారెడ్డి జిల్లా టీపీసీసీ అధ్యక్షుడిగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ కుమార గౌడ్ ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కకాంతారావు, కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లి ఖార్జున్, పీసీసీ రెసిడెన్సి లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి ఆయన మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...