Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంఘిక బహిష్కరణ సరైన పద్ధతి కాదు

Follow Ushodayam on Google
R.R. Reddy Sep 24, 2026 6:28 PM నిజామాబాద్తెలంగాణ
సాంఘిక బహిష్కరణ సరైన పద్ధతి కాదు - Ushodayam
ఎర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో 49 మంది గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేయడం సరైన పద్ధతి కాదని సిరికొండ మండల గౌడ యువజన అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. గ్రామంలో వివిధ కులాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి సామరస్యంగా జీవించాలని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించాలి కానీ గ్రామ అభివృద్ధి కమిటీ పేరుతో బహిష్కరణ చేయడం సరికాదన్నారు.

Comments

G
Loading comments...