Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: GMR

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:07 PM మహబూబ్‌నగర్తెలంగాణ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: GMR - Ushodayam
తీలేర్ పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరిశీలించి అధికారులతో నీటి విడుదలపై సమీక్షించారు. ఉంద్యాల నుంచి రెండు మోటార్లతో కోయిల్‌సాగర్‌కు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని చెప్పారు. వారాబందీ విధానంలో నీటి పంపిణీ చేపడతామని తెలిపారు.

Comments

G
Loading comments...