Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోగుల భద్రతే ప్రథమం.. DMHO సూచనలు

Follow Ushodayam on Google
K. Venkatesh Sep 25, 2026 6:15 PM ఖమ్మంతెలంగాణ
రోగుల భద్రతే ప్రథమం.. DMHO సూచనలు - Ushodayam
ఖమ్మంలోని శ్రీమంతా, సాయి మారుతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను DMHO డాక్టర్ డి. రామారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రికార్డులు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీని పరిశీలించారు. నిబంధనల ప్రకారం అనుమతులు, అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరిశుభ్రత, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, రోగుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉల్లంఘనలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

Comments

G
Loading comments...