Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ఇలా ఉంటే మరి వెళ్ళేది ఎలా

Follow Ushodayam on Google
Devender Bale Sep 25, 2026 10:47 AM జగిత్యాలతెలంగాణ
రోడ్డు ఇలా ఉంటే మరి వెళ్ళేది ఎలా - Ushodayam
జగిత్యాల పట్టణంలోని తొమ్మిదవ వార్డ్ శాంతినగర్ లో మంచిగా ఉన్న రోడ్డుపై నాణ్యత లేని మట్టి పోయడంతో ప్రస్తుతం రోడ్డంతా బురదమయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు రోడ్డు పరిస్థితి మరింత అధ్వానంగా మారి, వరి మడి మాదిరిగా తయారైందని పేర్కొంటున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు తెలిపారు.

Comments

G
Loading comments...