Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RIMS ఘటనపై ప్రభుత్వం వెంటనేస్పందించింది: MLA

Follow Ushodayam on Google
M. Venu Sep 24, 2026 6:42 PM నిర్మల్జాతీయ
RIMS ఘటనపై ప్రభుత్వం వెంటనేస్పందించింది: MLA  - Ushodayam
ఆదిలాబాద్ RIMS అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఖానాపూర్ MLA వెడ్మ బొజ్జు పటేల్ RIMSను ఈరోజు సందర్శించి చిన్నారులను పరామర్శించారు. CM రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇందిరమ్మ ఇళ్లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు

Comments

G
Loading comments...