Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీ సర్వే భూములను పరిశీలించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Saychi Kumar Sep 24, 2026 2:52 PM కామరెడ్డితెలంగాణ
రీ సర్వే భూములను పరిశీలించిన కలెక్టర్ - Ushodayam
కామారెడ్డి జిల్లా మహమ్మద్నగర్ మండలం కోనంపల్లిలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రీ సర్వేలో భాగంగా భూములను పరిశీలించారు. సర్వే ప్రక్రియ, భూముల వివరాల నమోదును పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. రీ సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...