Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు కాళ్లు కోల్పోయిన తాయూబ్కు ఎమ్మెల్యే చేయూత

Follow Ushodayam on Google
Raju Sep 24, 2026 4:19 PM నిజామాబాద్తెలంగాణ
రెండు కాళ్లు కోల్పోయిన తాయూబ్కు ఎమ్మెల్యే చేయూత - Ushodayam
విద్యుత్ షాక్ రెండు కాళ్లు కోల్పోయి ఉపాధికి దూరమైన ఆర్మూర్ కు చెందిన మహమ్మద్ తాయూబ్ కు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేయూతనందించారు. తనకు ఉపాధి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తాయూబ్ మంగళవారం ఎమ్మెల్యేను కలిసి తన పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం గురువారం కలెక్టర్ తో మాట్లాడి తాయూబ్ కు ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ అందేలా ఏర్పాట్లు చేశారు.

Comments

G
Loading comments...