Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయ విమర్శలకు హద్దు ఉంటుంది: మాజీ మంత్రి

Follow Ushodayam on Google
Anji Kummari Sep 25, 2026 6:52 PM మహబూబ్‌నగర్తెలంగాణ
రాజకీయ విమర్శలకు హద్దు ఉంటుంది: మాజీ మంత్రి - Ushodayam
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ని ఉద్దేశించి టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ఖండించారు. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తిగత దూషణలు మంచిది కాదన్నారు. ప్రజా జీవితంలో ఉన్నపుడు సంయమనంతో వ్యవహరించాలన్నారు. రాజకీయాల్లో విమర్శ ఉండాలి కానీ అది నిర్మాణాత్మకంగా, అర్థవంతంగా ఉండాలన్నారు. నాయకులు తమ హుందాతనాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు

Comments

G
Loading comments...