Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పురాతన కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు

Follow Ushodayam on Google
Udayam News Sep 27, 2026 5:00 PM జగిత్యాలతెలంగాణ
పురాతన కట్టడాల పరిరక్షణకు ప్రత్యేక ప్రణాళికలు - Ushodayam
జగిత్యాల జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్‌లోని త్రికూటాలయం, గుడికోట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. త్రికూటాలయం వద్ద మంటపం ఏర్పాటుకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. గుడికోట అభివృద్ధిపై పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...