Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాసేవల్లో జాప్యం వద్దు

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 24, 2026 9:18 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
ప్రజాసేవల్లో జాప్యం వద్దు - Ushodayam
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. జోన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించి, సమయపాలనతో ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...