Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్యమే తొలి ప్రాధాన్యం ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Saychi Kumar Sep 25, 2026 9:54 AM కామరెడ్డితెలంగాణ
ప్రజారోగ్యమే తొలి ప్రాధాన్యం ఎమ్మెల్యే - Ushodayam
కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు నియోజకవర్గ వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...