Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

Follow Ushodayam on Google
Sai Nath Nov 06, 2026 12:34 PM హైదరాబాద్General
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య - Ushodayam
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గొల్లబుద్దారం తండాలో దారుణం చోటుచేసుకుంది.ప్రియుడు దారావత్‌ సంతోష్‌తో కలిసి భార్య పావని తన భర్త చందు (40)ను హత్య చేసింది.2014లో వివాహమైన ఈ దంపతుల మధ్య పావని వివాహేతర సంబంధం కారణంగా తరచూ గొడవలు జరిగేవి. భర్త అడ్డుగా ఉన్నాడని భావించి గురువారం రాత్రి సంతోష్‌ను ఇంటికి పిలిపించి హత్య చేసారు. అనంతరం మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సమీప గ్రామం వద్ద రోడ్డు పక్కన పడేశారు.

Comments

G
Loading comments...