Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి

Follow Ushodayam on Google
లక్ష్మి దేవి Aug 11, 2026 4:08 PM జయ శంకర్ భూపాలపల్లి General
తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి - Ushodayam
ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. రామప్ప నుంచి గణపసముద్రం చెరువులోకి నీటిని విడుదల చేయాలన్నారు. చింతగట్టులోని చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయంలో దేవాదుల ప్రాజెక్టు నీటి నిర్వహణ, వినియోగం, పంపుహౌస్‌ల పనితీరు, నీటి లభ్యతపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Comments

G
Loading comments...