వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్న ప్రచారాన్ని టీడీపీ ఖండించింది. NDAకు 12,389 ఓట్లు (72.58%), వైసీపీకి 4,681 ఓట్లు (27.42%) వచ్చినట్లు వెల్లడించింది.
నాలుగింట మూడొంతుల మంది ఓటర్లు NDAకు మద్దతిచ్చారని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో NDAపై నమ్మకం కొనసాగుతోందని టీడీపీ తన ట్వీట్లో తెలిపింది.
Comments
Loading comments...

