Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అంత్యోదయ సిద్దాంతం ఎంతో గొప్పది: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Raju Sep 25, 2026 2:16 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ అంత్యోదయ సిద్దాంతం ఎంతో గొప్పది: ఎమ్మెల్యే - Ushodayam
దీన్ దయాళ్ ఉపాధ్యాయ అందించిన అంత్యోదయ సిద్ధాంతం ఎంతో గొప్పదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ తెలిపారు. శుక్రవారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలోని చివరి వరుసలో ఉన్న వ్యక్తి అభివృద్ధి చెందే వరకు దేశ అభివృద్ధి పూర్తికాదనే ఆలోచన అంత్యోదయ సిద్ధాంతంలో ఉందన్నారు.

Comments

G
Loading comments...