Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ అందుకే కాంగ్రెస్ చీలిపోయింది: ఎంపీ అరవింద్

Follow Ushodayam on Google
Raju Sep 27, 2026 12:13 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ అందుకే కాంగ్రెస్ చీలిపోయింది: ఎంపీ అరవింద్ - Ushodayam
దేశంలో ఓట్ చోరీ కాదు రాహుల్ గాంధీ అఖల్ చోరీ జరుగుతోందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్లో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం, కానీ తుది నిర్ణయం చీఫ్ కమిషనర్ తీసుకుంటారన్నారు. గాంధీ కుటుంబానికి ఇవన్నీ అర్థం కాదన్నారు. ప్రజాస్వామ్య విధానాలు పాటించకనే కాంగ్రెస్ చీలిపోయిందని ఆరోపించారు. రేపోమాపో రేవంత్ కూడా పోతారేమో అని అన్నారు. సీఈసీని అత్యధికంగా వాడుకుంది కాంగ్రెస్ పార్టీనే అని ఎంపీ ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...