Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఐ.టీ టవర్ ను సందర్శించిన కలెక్టర్

Follow Ushodayam on Google
Raju Sep 23, 2026 3:00 PM నిజామాబాద్తెలంగాణ
నిజామాబాద్ ఐ.టీ టవర్ ను సందర్శించిన కలెక్టర్ - Ushodayam
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐ.టీ టవర్ ను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు. ఐ.టీ టవర్ కేంద్రంగా కొనసాగుతున్న వివిధ కంపెనీల వివరాలను, వాటి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం 13 కంపెనీలలో 380 మంది వరకు పని చేస్తున్నారని టీ.జీ.ఐ.ఐ.సీ జోనల్ మేనేజర్ శివ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఐ.టీ ఉద్యోగులను కలిసి స్థానికంగా అందుబాటులో ఉన్నాయా ఆరా తీయగా సంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...