Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి లో సదుపాయాలు ఏర్పాటు చేయాలి

Follow Ushodayam on Google
Navaneetha Sep 27, 2026 12:12 PM నారాయణపేటతెలంగాణ
నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రి లో సదుపాయాలు ఏర్పాటు చేయాలి - Ushodayam
నారాయణపేట జిల్లాలోని ప్రజలు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని నారాయణపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గావినోళ్ళ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన హాస్పిటల్ ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఆసుపత్రి పరిస్థితిని సమీక్షించి, అవసరమైన మౌలిక వసతులు, వైద్యులు, వైద్య సిబ్బంది, మందులు మరియు అత్యవసర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Comments

G
Loading comments...