Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగావళి నదిలో చిక్కుకున్న మహిళ రక్షించిన ఫైర్ సిబ్బంది

Follow Ushodayam on Google
D ANAND RAO Sep 22, 2026 9:29 PM పార్వతీపురం మన్యంమార్కెట్
నాగావళి నదిలో చిక్కుకున్న మహిళ రక్షించిన ఫైర్ సిబ్బంది - Ushodayam
మన్యం జిల్లా పాలకొండ మండలం గొట్టమంగళాపురం గ్రామ సమీపంలోని నాగావళి నదిలో చిక్కుకున్న మహిళ. నదిలో చిక్కుకున్న మహిళ చంద్రమ్మను చూసిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం యిచ్చిన స్థానికులు ఘటనా స్థలంకు చేరుకున్న పోలీస్, ఫైర్, రెవెన్యూ శాఖ అధికారులు. తాళ్ల సహాయంతో నాగావళి నదిలోకి వెళ్లి మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఫైర్ సిబ్బంది.

Comments

G
Loading comments...