Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:48 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు - Ushodayam
మహబూబ్‌నగర్ జిల్లాలోని ముస్లిం శ్మశాన వాటికలు, వక్ఫ్ భూముల పరిరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు ఎ. సంజీవ్ ముదిరాజ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రామచంద్రాపురం శ్మశాన వాటిక, అమిస్తాపూర్‌లోని వక్ఫ్ భూమి, బాగ్మార్ సాహెబ్ దర్గా సమీపంలోని స్థలంపై అధికారిక సర్వే, రికార్డుల పరిశీలన చేపట్టి ఆక్రమణలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...