Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాపేటలో గృహిణి మృతి

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 25, 2026 10:36 AM మహబూబ్‌నగర్తెలంగాణ
ముసాపేటలో గృహిణి మృతి - Ushodayam
మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలం జానంపేటకు చెందిన మౌనిక (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...