Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాన్‌తో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 8:08 AM అమరావతిGeneral
మురసు తుఫాన్‌తో ఏపీకి రూ.1,918 కోట్ల నష్టం - Ushodayam
మురసు తుఫాన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,918 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.43 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, తుఫాన్ కారణంగా 8 మంది మరణించారని అధికారులు సీఎంకు వివరించారు. నష్టంపై నివేదిక సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...