Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచన్‌పల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 27, 2026 8:26 PM మహబూబ్‌నగర్తెలంగాణ
మాచన్‌పల్లిలో శివాజీ విగ్రహావిష్కరణ - Ushodayam
మహబూబ్‌నగర్ రూరల్ మండలం మాచన్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. గ్రామస్తులు, నాయకులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...