Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుర్వగడ్డపల్లిలో కిరాణా షాప్‌లో చోరీ

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 24, 2026 2:21 PM మహబూబ్‌నగర్తెలంగాణ
కుర్వగడ్డపల్లిలో కిరాణా షాప్‌లో చోరీ - Ushodayam
జడ్చర్ల మండలం కుర్వగడ్డపల్లి గ్రామంలోని కే.శివాజీ కిరాణా షాప్‌లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. షాప్‌లో ఉన్న రూ.30 వేలకు పైగా నగదు, కిరాణా సామానులు దొంగలించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దొంగల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...