Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మంలో హెలికాప్టర్ వినియోగంపై చర్చ

Follow Ushodayam on Google
Harika Nov 06, 2026 11:30 AM ఖమ్మంGeneral
ఖమ్మంలో హెలికాప్టర్ వినియోగంపై చర్చ - Ushodayam

Photo Gallery

ఖమ్మంలో హెలికాప్టర్ వినియోగంపై చర్చ - gallery image 1
ఖమ్మంలో హెలికాప్టర్ వినియోగంపై చర్చ - gallery image 2
ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు వద్దకు ఎమ్మెల్యే రాగమయి భర్త మట్టా దయానంద్ ప్రభుత్వ హెలికాప్టర్‌లో చేరుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి కారులో రాగా, ఆయన హెలికాప్టర్‌లో రావడంపై ప్రశ్నలు తలెత్తాయి. హెలికాప్టర్ వినియోగానికి ఎవరు అనుమతిచ్చారు? ఖర్చును ఎవరు భరించారనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. తిరుగు ప్రయాణంలో మంత్రి పొంగులేటి అదే హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లారు.

Comments

G
Loading comments...