Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఖజాగూడ జంక్షన్‌లో 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 25, 2026 11:13 AM హైదరాబాద్తెలంగాణ
ఖజాగూడ జంక్షన్‌లో 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు - Ushodayam
ఖజాగూడ జంక్షన్ వద్ద పైప్‌లైన్ పనుల కారణంగా ఈనెల 26 నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి, బయోడైవర్సిటీ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లే మార్గాలపై ప్రభావం పడనుంది. షేక్‌పేట్ ఫ్లైఓవర్ మీదుగా వచ్చేవారు టింబర్క్ కాలనీ మీదుగా, ఖజాగూడ లేక్ రోడ్డు మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...