Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ట్రాఫిక్ డైవర్షన్

Follow Ushodayam on Google
Saychi Kumar Sep 23, 2026 9:52 AM కామరెడ్డితెలంగాణ
కామారెడ్డిలో ట్రాఫిక్ డైవర్షన్ - Ushodayam
గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా నేటి సా.6 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్‌లు అమలులో ఉంటాయని SP రాజేశ్ చంద్ర తెలిపారు. భారీ వాహనాలకు పట్టణంలోకి ప్రవేశం ఉండదన్నారు. సిరిసిల్ల కరీంనగర్ ఇతర ప్రాంతాల వాహనదారులు టేక్రియాల్, సిరిసిల్ల బైపాస్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలన్నారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు శోభాయాత్ర మార్గంలో వాహనాలు నిషేధించామన్నారు.

Comments

G
Loading comments...