Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి

Follow Ushodayam on Google
Udayam News Sep 26, 2026 4:50 PM జగిత్యాలతెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పారదర్శకంగా జరగాలి - Ushodayam
నియోజకవర్గానికి మంజూరైన 2,000 ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించిన ఆయన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కోటా ప్రకారం అర్హులను గుర్తించాలన్నారు. మొదటి విడతలో మంజూరైన 3,500 కూడా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...