వార్తలకు తిరిగి వెళ్లండి

ఇజ్రాయెల్ తదుపరి ప్రధానిగా విపక్షనేత గడీ ఐసెన్‌కోట్ ఎన్నికకు మార్గం సుగమమైంది. ప్రభుత్వం ఏర్పాటుకు తొలుత ఆయనకు అవకాశం కల్పించాలని అరబ్బు పార్టీలు దేశాధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌కు సిఫార్సు చేశాయి.
ఐసెన్‌కోట్‌కు 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశముండగా.. ప్రస్తుత ప్రధాని నెతన్యాహుకు 46 మంది మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...

