Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్బండ్‌లో హనుమాన్ జయంతి: పోటెత్తిన భక్తజనం

Follow Ushodayam on Google
Rahul Verma May 12, 2026 12:05 PM హైదరాబాద్దేవాలయాలు
తాడ్బండ్‌లో హనుమాన్ జయంతి: పోటెత్తిన భక్తజనం - Ushodayam
హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి బారులుతీరారు. ఆలయ అర్చకులు వీరాంజనేయుడికి విశేష అభిషేకాలు, అలంకరణలు మరియు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. జై హనుమాన్ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

Comments

G
Loading comments...