Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైందవి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Ushodayam on Google
Sreekanth Patel Sep 25, 2026 5:14 PM మహబూబ్‌నగర్తెలంగాణ
హైందవి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Ushodayam
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ జడ్చర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ పాలాది సారిక రామ్మోహన్ కుమార్తె హైందవి మృతి చెందారు. జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ మంత్రి డా.సి. లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొని పార్థివదేహానికి నివాళులర్పించారు. హైందవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు లక్ష్మారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...