Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

Follow Ushodayam on Google
Udayam News Sep 24, 2026 5:10 PM జగిత్యాలతెలంగాణ
ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం - Ushodayam
రాయికల్ మండలంలోని 12 మంది ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఘనంగా సన్మానించారు. ఎస్‌జీటీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికైన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించారు. విద్యార్థుల భవిష్యత్‌ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...