Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీ గుండానికి మళ్లీ జలకళ

Follow Ushodayam on Google
S. Kumar Sep 25, 2026 2:21 PM పెద్దపల్లితెలంగాణ
గౌరీ గుండానికి మళ్లీ జలకళ - Ushodayam
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి మండలం సబ్బితం పరిధిలోని గౌరీ గుండాల జలపాతం ఉరకలెత్తుతోంది. నీరు లేక వెలవెలబోయిన పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. జలపాతం మళ్లీ జలకళ సంతరించుకోవడంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులకు అనుకూలంగా మారింది.

Comments

G
Loading comments...