Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో డ్రగ్స్ పట్టివేత

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 24, 2026 10:03 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ దాడుల్లో డ్రగ్స్ పట్టివేత - Ushodayam
మల్కాజిగిరిలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకుంది. బిహార్‌కు చెందిన గౌరవ్ కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించి 3.085 కిలోల గంజాయి, 5.06 గ్రాముల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.20 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని మల్కాజిగిరి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు.

Comments

G
Loading comments...