Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎడ్లబండి పై భజనలు చేస్తూ వినాయక నిమజ్జనం

Follow Ushodayam on Google
Saychi Kumar Sep 23, 2026 11:44 AM కామరెడ్డితెలంగాణ
ఎడ్లబండి పై భజనలు చేస్తూ వినాయక నిమజ్జనం - Ushodayam
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని ధన్నూర్ లో సర్వజనిక్ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఎడ్లబండిపై భజనలు చేస్తూ వినాయక నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. డీజేకు దూరంగా సంప్రదాయ పద్ధతిలో భక్తిగీతాలు, భజన తాళాలతో శోభాయాత్ర కొనసాగింది. గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొని నృత్యాలు చేస్తూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

Comments

G
Loading comments...