Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
K. Venkatesh Sep 24, 2026 10:30 AM ఖమ్మంతెలంగాణ
డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి - Ushodayam
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరి తండాలో తేజావత్ బాలాజీ(60) అనే వ్యక్తి గణేశ్ మండపం వద్ద అన్నదానం ముగించుకొని ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీ కాలువలో పడిపోయారు. చీకటి, వర్షం కారణంగా రాత్రి ఎవరూ గమనించకపోవడంతో ఆయన ఉదయానికి డ్రైనేజీలోనే మృతిచెంది కనిపించారు. ఈ హృదయవిదారక ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Comments

G
Loading comments...