Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నవాల్గోట్‌ను తడిపిన ఉదయపు వాన

Follow Ushodayam on Google
RR REDDY Sep 23, 2026 9:48 AM నిజామాబాద్తెలంగాణ
చిన్నవాల్గోట్‌ను తడిపిన ఉదయపు వాన - Ushodayam
సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామంలో బుధవారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం వేళ కురిసిన వానతో గ్రామంలో వాతావరణం చల్లబడింది. ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...